ఎర్రబోడు గ్రామాన్ని సందర్శించిన టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అటవీ శాఖ అధికారి చలమల శ్రీనివాసరావు హత్య సంఘటన స్థలాన్ని టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సందర్శించారు.

Update: 2022-12-02 08:09 GMT

దిశ, చండ్రుగొండ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అటవీ శాఖ అధికారి చలమల శ్రీనివాసరావు హత్య సంఘటన స్థలాన్ని టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సందర్శించారు. అనంతరం బెండలపాడు గ్రామపంచాయతీ శివారులో ఉన్న ఎర్రబోడు గ్రామంలో ఉన్న ఆదివాసీలను కలిసి వారి స్థితిగతులను తెలుసుకుంటున్నారు.

Similar News