Swatantra Bharata Vajrotsavam: జైలులో భారత వజ్రోత్సవ వేడుకలు.. పాల్గొన్న ఖైదీలు, సిబ్బంది..

Swatantra Bharata Vajrotsavam Celebrations In Khammam Jail| స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను దేశమంతా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా జైలులో ఖైదీలు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జైలులోనే జాతీయ పతాకంలోని రంగులతో కూడిన బెలూన్లను

Update: 2022-08-13 06:41 GMT

దిశ, ఖమ్మం అర్బన్: Swatantra Bharata Vajrotsavam Celebrations In Khammam Jail| స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను దేశమంతా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా జైలులో ఖైదీలు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జైలులోనే జాతీయ పతాకంలోని రంగులతో కూడిన బెలూన్లను గాలిలో వదిలి భారత్ మాతా కి జై అని నినాదం చేస్తూ చప్పట్లతో ఆనందం వెలిబుచ్చారు. అనంతరం జైల్ సూపరింటెండెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఇలాంటి వేడుకల వల్ల ఖైదీలకు మానసిక ఒత్తిడి నుండి విముక్తి కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలో జైల్ సూపరిండెంట్ A శ్రీధర్ , జైలర్లు , డిప్యూటీ జైలర్లు , వార్డర్లు , మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: మునుగోడు పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరం

Tags:    

Similar News