రేపు జగిత్యాలలో విద్యాసంస్థలు బంద్... స్కూల్స్, కాలేజీల బస్సులన్నీ కేసీఆర్ సభకే

నేడు సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా జగిత్యాల పట్టణంలోని అన్ని ప్రైవేటు పాఠశాలు, కళాశాలల యాజమాన్యాలు...Bandh of educational institutions in Jagityala, tomorrow

Update: 2022-12-06 15:10 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: నేడు సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా జగిత్యాల పట్టణంలోని అన్ని ప్రైవేటు పాఠశాలు, కళాశాలల యాజమాన్యాలు సెల్ఫ్ హాలిడే ప్రకటించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రైవేటు విద్యాసంస్థల బస్సులన్నీ సీఎం సభకు జన సమీకరణ కోసం పంపించాలని అధికారుల నుండి వచ్చిన ఒత్తిడి వల్లనే పాఠశాలలు, కళాశాలలకు ఆయా యాజమాన్యాలు సెల్ఫ్ హాలిడే డిక్లేర్ చేసారని, ఇదేంటని అడిగితే సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించుకున్నట్టుగా ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తున్నాయని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

Similar News