బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

దిశ, వెబ్‌డెస్క్ : బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్‌ను కారు ఢీ కొన్న ఘటన రోడ్డు నెం3లో

Update: 2022-07-07 10:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్‌ను కారు ఢీ కొన్న ఘటన రోడ్డు నెం3లో గురువారం సాయంత్రం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. ఇక స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవింగ్ చేసిన వ్యక్తి విద్యార్థి, హరీఫ్ ఖాన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Similar News