రైతులకు బిగ్ అలర్ట్ : రేపటి నుంచి భారీ వడగండ్ల వర్షసూచన

రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో అలర్టైన వాతావరణ శాఖ రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీవర్షాలు కురవనున్నాయని, దాదాపు అన్ని జిల్లాలలో వడగండ్ల వర్షం

Update: 2023-03-14 02:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో అలర్టైన వాతావరణ శాఖ రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీవర్షాలు కురవనున్నాయని, దాదాపు అన్ని జిల్లాలలో వడగండ్ల వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రైతులందరూ అలర్ట్‌గా ఉండాలని పేర్కొంది. పశ్చిమ దిశగా ద్రోణి బలపడిన కారణంగా గంటకు 30 , 40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Tags:    

Similar News