కౌంట్ డౌన్ స్టార్ట్.. 12 గంటలకు లంచ్ మోషన్ పిటిషన్ విచారణ

బండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

Update: 2022-11-28 05:39 GMT

దిశ, కరీంనగర్ బ్యూరో: బండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు స్వీకరించింది. పిటిషన్ పై మధ్యాహ్నం 12 గంటలకు విచారణ చేపడుతమని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ వెల్లడించింది.

Brahmanandam: మళ్లీ తాతయ్య అయ్యారు.. ! 

Tags:    

Similar News