కరీంనగర్ చేరుకున్న అస్సాం ముఖ్యమంత్రి

కరీంనగర్‌లో నిర్వహిస్తున్న హిందూ ఎత్తి యాత్రలో పాల్గొనడానికి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కరీంనగర్ చేరుకున్నారు.

Update: 2023-05-14 12:44 GMT

దిశ, కరీంనగర్: కరీంనగర్‌లో నిర్వహిస్తున్న హిందూ ఎత్తి యాత్రలో పాల్గొనడానికి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కరీంనగర్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అసోం నుంచి హైదరాబాద్ వచ్చిన సీఎం హెలికాప్టర్ లో కరీంనగర్ చేరుకున్నారు. కరీంనగర్ లో ముఖ్యమంత్రికి కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనం అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎక్తా యాత్రలో హేమంత్ భీశ్వ శర్మ పాల్గొననున్నారు.

Also Read..

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హనుమాన్..! 

Tags:    

Similar News