Telangana Budget 2023 : తెలంగాణలో కొత్తగా 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ నిర్ణయించుకుందని మంత్రి హరీశ్ రావు.. బడ్జెట్ సమావేశంలో ప్రకటించారు

Update: 2023-02-06 07:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ నిర్ణయించుకుందని మంత్రి హరీశ్ రావు.. బడ్జెట్ సమావేశంలో ప్రకటించారు. న్యాయ స్థానాలు నిర్మించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇందుకోసమే రాష్ట్రంలో 23 జిల్లాల్లో కోర్టులను, న్యాయ సేవాధికార సంస్థలను ఎర్పరిచినట్లు తెలిపారు. వీటి నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 1,721 పోస్టులను మంజూరు చేసినట్లు చెప్పుకొచ్చారు. వివిధ కోర్టుల భవనాలు నిర్మించడానికి రూ. 1050 కోట్ల అంచ‌నా వ్యయంతో నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి హరీశ్ రావు పేర్కోన్నారు.

Read More.. 


Telangana Budget 2023 : కాంట్రాక్టు ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్

Tags:    

Similar News