ఆఫ్రికా మక్కల ఆలోచన విరమించుకోవాలి

దిశ, వెబ్‌డెస్క్: మోడీ సర్కార్‌పై తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. కేంద్రం రైతుల పొలాల్లో కరెంట్ మీటర్లు పెడతామనడం శోచనీయమని విమర్శించారు. ప్రధాని మోడీ ఆఫ్రికా మక్కలు తెచ్చే ఆలోచన చేస్తున్నారని, విదేశీ మక్కలు తీసుకువస్తే ఇక్కడి మక్కలు, రైతులు ఏం కావాలని ప్రశ్నించారు. 35శాతం టాక్స్‌ సెస్‌ను తగ్గించి విదేశాల నుంచి మక్కలు తెప్పిస్తే భారత్‌లో పండించిన మొక్కజొన్న రైతుల ఏం కావాలన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందనే కేందమంత్రి రాజీనామా […]

Update: 2020-09-20 05:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: మోడీ సర్కార్‌పై తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. కేంద్రం రైతుల పొలాల్లో కరెంట్ మీటర్లు పెడతామనడం శోచనీయమని విమర్శించారు. ప్రధాని మోడీ ఆఫ్రికా మక్కలు తెచ్చే ఆలోచన చేస్తున్నారని, విదేశీ మక్కలు తీసుకువస్తే ఇక్కడి మక్కలు, రైతులు ఏం కావాలని ప్రశ్నించారు. 35శాతం టాక్స్‌ సెస్‌ను తగ్గించి విదేశాల నుంచి మక్కలు తెప్పిస్తే భారత్‌లో పండించిన మొక్కజొన్న రైతుల ఏం కావాలన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందనే కేందమంత్రి రాజీనామా చేశారన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News