అమెజాన్‌లో 78 శాతం తగ్గింపుతో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను అతితక్కువ ధరకు అందిస్తుంది. ఈ మోడల్ పేరు 'యోడెల్ జీ 29'.

Update: 2023-02-14 03:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను అతితక్కువ ధరకు అందిస్తుంది. ఈ మోడల్ పేరు 'యోడెల్ జీ 29'. ఇది బ్లూటూత్ 5.0 వైర్‌లెస్ కనెక్టివిటీని కలిగి ఉంది. దీని అసలు ధర రూ. 1249, కానీ అమెజాన్‌లో రూ. 279 లకే ఈ ఇయర్‌ఫోన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. అంటే అసలు ధర కంటే 78 శాతం తగ్గింపుతో ఇది అందుబాటులో ఉంది. దీనిలో 310 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ప్లే బ్యాక్ టైమ్ 8 గంటల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంటుంది. నెక్ బ్యాండ్‌లో హ్యాండ్స్ ఫ్రీ మైక్, మ్యాగ్నటిక్ ఇయర్ బడ్స్, స్టీరియో సౌండ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా నాయిస్ క్యాన్సలేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది వివిధ కలర్స్‌లలో లభిస్తుంది. అతి తక్కువ ధరలో ఇయర్‌ఫోన్స్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

ఇవి కూడా చదవండి : Jio వాలెంటైన్స్ డే ఆఫర్.. భారీ తగ్గింపులు, ఉచితంగా మెక్‌డొనాల్డ్స్‌ ఫుడ్



Tags:    

Similar News