మోటోరోలా సంస్థ వారు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్ వివరాలు ఇవే !
ప్రస్తుతం ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ సంస్థలు పోటీ పడుతూ కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ విడుదల చేస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ సంస్థలు పోటీ పడుతూ కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా మోటోరోల సంస్థ వారు Moto X40 స్మార్ట్ ఫోను ను విడుదల చేసిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు, ధరల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మోటో X40 ఫీచర్లు :
ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్తో మన ముందుకు వచ్చింది. 6.67 ఇంచుల గల OLED ప్యానెల్‌తో , ట్రిపుల్ కెమెరా ఈ స్మార్ట్ ఫోనుకు అమరి ఉంటుంది. 4950mAh బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే చాలా ఫాస్ట్ గా అవుతుంది.. అలాగే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB , 256GB , 512GB తో మనం ముందుకు వచ్చాయి.
ధర ఎంతంటే ?
ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంతంటే రూ. 59,999 గా ఉంది.