‘అటు వైపు ఎవరూ వెళ్లకండి’

దిశ , నల్లగొండ: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా నాగార్జునసాగర్ డ్యామ్ లోకి నీరు ఎక్కువగా వచ్చి చేరిందని సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ అన్నారు. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని చెప్పారు. కావున.. కృష్ణా నదిలోకి ఎవ్వరు వెళ్లవద్దని సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు.

Update: 2020-08-20 04:09 GMT

Tags:    

Similar News