ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన దక్షిణాఫ్రికా

ఆదివారం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో ప్రపంచ రికార్డు బద్దలైంది. T20I ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా మొదటి 10 ఓవర్లలో149/0 పరుగులు చేసింది.

Update: 2023-03-27 01:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో ప్రపంచ రికార్డు బద్దలైంది. T20I ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా మొదటి 10 ఓవర్లలో149/0 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టు గా నిలిచింది. కాగా గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరు మీద ఉంది. 2016లో న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై తొలి 10 ఓవర్లలో 147 పరుగులు చేసి రికార్డు నెలకోల్పగా నేడు.. దక్షిణాఫ్రికా ఈ రికార్డులు బద్దలు కొట్టి కొత్త లాండ్ మార్కును క్రియేట్ చేసింది.

Tags:    

Similar News