SRH Vs GT : ఉప్పల్ మ్యాచ్ తాజా అప్‌డేట్ ఇదే..!

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నేడు ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్‌ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ స్టార్ అవ్వలేదు.

Update: 2024-05-16 16:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నేడు ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్‌ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ స్టార్ అవ్వలేదు. అయితే ఉప్పల్ లో ఇంకా వర్షం తగ్గలేదు. అయితే అంపైర్లు రాత్రి 10.30 మరోసారి పిచ్ ను పరిశీలించనున్నారు. వర్షం పూర్తిగా తగ్గితే ఐదు ఓవర్ల మ్యాచ్ ఆడించే చాన్స్ ఉంది. వర్షం అలాగే కురిస్తే మ్యాచ్ పూర్తిగా రద్దు కానుంది. మ్యాచ్ రద్దు అయితే రెండు టీమ్స్ కి చెరో పాయింట్ ఇవ్వనున్నారు. దీంతో ఎస్ఆర్ హెచ్ నేరుగా ప్లే ఆఫ్స్‌కు వెళ్లనుంది.

Similar News