అతను రషీద్ ఖాన్ లాంటి బౌలర్‌గా మారుతాడు: భారత మాజీ ప్లేయర్
టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవి బిష్ణోయ్‌ను ఆఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో పోల్చాడు. భావిష్యత్లో ఆఫ్ఘాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ లాగా మారతాడని భారత మాజీ బ్యాటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. అతని బౌలింగ్ ప్రదర్శన బాగుందని, ఈ టాలెంటెడ్ ప్లేయర్ రషీద్ ఖాన్ లాంటి స్టార్ బౌలర్‌గా ఎదుగుతాడని చెప్పుకొచ్చాడు. బిష్ణోయ్ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు.