నిర్మాతగా మారిన ఎస్పీ బాలు..!

దిశ, వెబ్‎డెస్క్: గాయకుడిగా గుర్తింపు పొందిన ఎస్పీ బాలు ఒకటి రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ దర్శకత్వంలో ‘శుభసంకల్పం’ చిత్రాన్ని నిర్మించారు. హిట్ సంగతి ఎలా ఉన్నా అవార్డు పొందింది. కమల్‌హాసన్ ఈ చిత్రంలో కథానాయకుడుగా నటించారు. కేవలం దక్షిణాది భాషలకు మాత్రమే నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో హిట్ అయిన ‘మయూరి’ చిత్రాన్ని 1984లో తమిళంలో డబ్బింగ్ జరిగితే దానికి సంగీతాన్ని సమకూర్చారు. శాస్త్రీయ సంగీత ప్రవేశం లేకుండానే..!

Update: 2020-09-25 03:17 GMT

దిశ, వెబ్‎డెస్క్: గాయకుడిగా గుర్తింపు పొందిన ఎస్పీ బాలు ఒకటి రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ దర్శకత్వంలో ‘శుభసంకల్పం’ చిత్రాన్ని నిర్మించారు. హిట్ సంగతి ఎలా ఉన్నా అవార్డు పొందింది. కమల్‌హాసన్ ఈ చిత్రంలో కథానాయకుడుగా నటించారు. కేవలం దక్షిణాది భాషలకు మాత్రమే నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో హిట్ అయిన ‘మయూరి’ చిత్రాన్ని 1984లో తమిళంలో డబ్బింగ్ జరిగితే దానికి సంగీతాన్ని సమకూర్చారు.

శాస్త్రీయ సంగీత ప్రవేశం లేకుండానే..!

Full View

Tags:    

Similar News