సెట్స్‌లో డైరెక్టర్‌తో క్లోజ్‌గా శ్రుతి.. ఏం చేసిందంటే..?
దిశ, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తోన్న ‘సలార్’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే త్రీ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోగా.. ఫోర్త్ షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై చేరుకున్న శ్రుతి సెట్స్‌లో ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా షూటింగ్ స్పాట్లో తన ఫేవరేట్ యాక్ట్ ఏంటో రివీల్ […]
దిశ, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తోన్న ‘సలార్’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే త్రీ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోగా.. ఫోర్త్ షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై చేరుకున్న శ్రుతి సెట్స్‌లో ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా షూటింగ్ స్పాట్లో తన ఫేవరేట్ యాక్ట్ ఏంటో రివీల్ చేసింది. తనకు ఇష్టమైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ను ఇబ్బంది పెట్టడమే తన హాబీ అంటూ వీడియో పోస్ట్ చేసింది.
.@shrutihaasan On The Sets of #Salaar With @prashanth_neel Sir.
"Annoying One of My Fav Directors is one of my Favourite Things to Do". 😂#Prabhas ❤️ pic.twitter.com/FF1uB1Mi6z
— Darling Prabhas ❤️ (@RakeShPrabhas20) September 14, 2021