‘షకీలా’ ట్రైలర్ రిలీజ్

దిశ, వెబ్‌డెస్క్: మల్లూవుడ్ తార షకీలా బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘షకీలా’. బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా తెలుగు ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. కాగా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ 2021 జనవరి 1న రిలీజ్ కాబోతోంది. శృంగార తారగా దక్షిణాదిన షకీలా ఎలాంటి పాపులారిటీ సంపాదించుకుంది? వంటి కీల‌క అంశాల‌తో పాటు ఆమె జీవితంలోని మ‌రిన్ని కోణాలను ఆవిష్కరిస్తూ […]

Update: 2020-12-26 03:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: మల్లూవుడ్ తార షకీలా బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘షకీలా’. బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా తెలుగు ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. కాగా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ 2021 జనవరి 1న రిలీజ్ కాబోతోంది. శృంగార తారగా దక్షిణాదిన షకీలా ఎలాంటి పాపులారిటీ సంపాదించుకుంది? వంటి కీల‌క అంశాల‌తో పాటు ఆమె జీవితంలోని మ‌రిన్ని కోణాలను ఆవిష్కరిస్తూ విడుద‌ల చేసిన ట్రైలర్‌లో రిచా సూపర్ హాట్‌గా కనిపిస్తోంది. ఇంద్రజిత్ లంకేష్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రాన్ని సామీస్ మ్యాజిక్ సినిమా మోషన్ పిక్చర్ నిర్మిస్తోంది.

Tags:    

Similar News