పాకిస్థాన్‌కు షాకిచ్చిన సౌదీ..

దిశ, వెబ్‌డెస్క్: దాయాది పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. కశ్మీర్ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా నిలబడాలని పాక్ చేసిన హెచ్చరికలపై సౌదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చమురు సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీంతో దశాబ్ద కాలంగా రెండు ఇస్లామిక్ దేశాలైన సౌదీ-పాక్ బంధానికి తెరపడినట్లైంది. తాజాగా సౌదీ తీసుకున్న నిర్ణయంతో పాక్ మున్ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Update: 2020-08-12 07:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: దాయాది పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. కశ్మీర్ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా నిలబడాలని పాక్ చేసిన హెచ్చరికలపై సౌదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చమురు సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీంతో దశాబ్ద కాలంగా రెండు ఇస్లామిక్ దేశాలైన సౌదీ-పాక్ బంధానికి తెరపడినట్లైంది. తాజాగా సౌదీ తీసుకున్న నిర్ణయంతో పాక్ మున్ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News