జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దర్జాగా రిగ్గింగ్.. ఇదిగో సాక్ష్యం

దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దర్జాగా రిగ్గింగ్ జరిగింది. దీనికి పోలీంగ్ అధికారులు కూడా సహకరించారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం సంచలనంగా మారింది. ఇంతకు ఎవరు రిగ్గింగ్ చేశారు..? ఎక్కడ చేశారు..? ఎంతమంది సహకరించారో తెలియాలంటే ఈ కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయాల్సిందే..!    

Update: 2020-12-03 09:41 GMT

Full View

Tags:    

Similar News