రాజ్యసభకు రంజన్ గోగోయ్..

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్‌కు అత్యన్నత గౌరవం దక్కింది. రాష్ర్టపతి కోటాలో రామ్‌నాథ్ కోవింద్ పెద్దల సభకు నామినేట్ చేశారు. ఇటీవలే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా రంజన్ గొగోయ్ పదవీ విరమణ పొందారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య కేసులో తన చివరి తీర్పును చెప్పి పదవీ విరమణ పొందారు. tags : Ranjan Gogoi, Former Chief Justice of the Supreme Court, member of Rajya Sabha, ayodya […]

Update: 2020-03-16 10:29 GMT

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్‌కు అత్యన్నత గౌరవం దక్కింది. రాష్ర్టపతి కోటాలో రామ్‌నాథ్ కోవింద్ పెద్దల సభకు నామినేట్ చేశారు. ఇటీవలే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా రంజన్ గొగోయ్ పదవీ విరమణ పొందారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య కేసులో తన చివరి తీర్పును చెప్పి పదవీ విరమణ పొందారు.

tags : Ranjan Gogoi, Former Chief Justice of the Supreme Court, member of Rajya Sabha, ayodya case

Tags:    

Similar News