నగరాన్ని కమ్మేసిన ముసురు

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలో సోమవారం మొదలైన వర్షం మంగళవారం వరకు కూడా కురుస్తుండడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, మెహిదీపట్నం, కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, చైతన్యపురి, కర్మన్ ఘాట్, సంతోష్ నగర్, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందుల పాలయ్యారు. నగరంలో అత్యధికంగా షేక్‌పేటలో 6.5 […]

Update: 2020-08-20 05:03 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలో సోమవారం మొదలైన వర్షం మంగళవారం వరకు కూడా కురుస్తుండడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, మెహిదీపట్నం, కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, చైతన్యపురి, కర్మన్ ఘాట్, సంతోష్ నగర్, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందుల పాలయ్యారు. నగరంలో అత్యధికంగా షేక్‌పేటలో 6.5 మి.మీటర్ల వర్షపాతం నమోదు అయింది.

Tags:    

Similar News