కరోనాను సీరియస్‌గా తీసుకోవాలి

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మహమ్మారిని దేశ ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. శనివారం మధ్యప్రదేశ్‌లో పీఎం అవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్లకు వర్చువల్ సమావేశం ద్వారా గృహ ప్రవేశం నిర్వహించి మాట్లాడారు. కరోనాకు మందును డెవలప్ చేసేవరకు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. జబ్‌ తక్ దవాయి నహీ.. తబ్ తక్ దిలాయి నహీ అని కామెంట్ చేశారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలన్నారు.

Update: 2020-09-12 04:45 GMT

Tags:    

Similar News