ఆన్‌లైన్ జూదం నిషేధం..

దిశ, వెబ్‌డెస్క్ : ఆన్‌లైన్ గేమింగ్‌పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్‌లైన్ రమ్మీ (జూదం) ఆటను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆన్‌లైన్ గేమింగ్ చట్టంలో మార్పులు చేస్తూ శుక్రవారం ఆర్డినెస్స్ తీసుకొచ్చింది. నిషేధించిన రమ్మీ ఆడితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించనున్నట్లు తెలిపింది.

Update: 2020-09-25 09:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఆన్‌లైన్ గేమింగ్‌పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్‌లైన్ రమ్మీ (జూదం) ఆటను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆన్‌లైన్ గేమింగ్ చట్టంలో మార్పులు చేస్తూ శుక్రవారం ఆర్డినెస్స్ తీసుకొచ్చింది. నిషేధించిన రమ్మీ ఆడితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించనున్నట్లు తెలిపింది.

Tags:    

Similar News