వానరాల ఆకలి తీర్చిన పోలీసులు

దిశ, ఆదిలాబాద్: ఆకలితో అలమటిస్తున్న కోతులకు పోలీసులు ఆహారాన్ని అందించి తమ సేవాగుణాన్ని చాటారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ పరిధిలో ఉండే మహబూబ్‌ఘాట్ ప్రాంతంలో కోతుల మందలుగా ఉంటాయి. వాటి ఆకలి తీర్చేందుకు స్థానిక ఎస్సై రాంనర్సింహారెడ్డి సంకల్పించారు. నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డితో కలిసి సుమారు 90కిలోల టమాటాలు వానరాలకు ఆహారంగా అందించారు. వానరాలు, మూగజీవుల పట్ల పోలీసులు ప్రదర్శించిన ఔదార్యానికి జనం నీరాజనం పడుతున్నారు. tags;nirmal,police,monkey,hungry

Update: 2020-04-02 03:02 GMT

దిశ, ఆదిలాబాద్: ఆకలితో అలమటిస్తున్న కోతులకు పోలీసులు ఆహారాన్ని అందించి తమ సేవాగుణాన్ని చాటారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ పరిధిలో ఉండే మహబూబ్‌ఘాట్ ప్రాంతంలో కోతుల మందలుగా ఉంటాయి. వాటి ఆకలి తీర్చేందుకు స్థానిక ఎస్సై రాంనర్సింహారెడ్డి సంకల్పించారు. నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డితో కలిసి సుమారు 90కిలోల టమాటాలు వానరాలకు ఆహారంగా అందించారు. వానరాలు, మూగజీవుల పట్ల పోలీసులు ప్రదర్శించిన ఔదార్యానికి జనం నీరాజనం పడుతున్నారు.

tags;nirmal,police,monkey,hungry

Tags:    

Similar News