సీఐపై కేసు నమోదుకు హెచ్ఆర్సీ ఆదేశాలు..

దిశ, వెబ్ డెస్క్: ఎస్.ఆర్ నగర్ సీఐ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డికి జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ట్విట్టర్ లో ఎమ్మెల్యే, పోలీసులపై బోరబండకు చెందిన భార్గవ్ ఆరోపణలు చేశారు. ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే, పోలీసుల ప్రోద్బలంతోనే తీసేశారని ఆయన ట్వీట్ చేశారు. కాగా ట్విట్టర్ లో పోస్టును డిలేట్ చేయించి కులం పేరుతో తనను దూషించారని […]

Update: 2020-10-30 11:53 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎస్.ఆర్ నగర్ సీఐ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డికి జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ట్విట్టర్ లో ఎమ్మెల్యే, పోలీసులపై బోరబండకు చెందిన భార్గవ్ ఆరోపణలు చేశారు. ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే, పోలీసుల ప్రోద్బలంతోనే తీసేశారని ఆయన ట్వీట్ చేశారు. కాగా ట్విట్టర్ లో పోస్టును డిలేట్ చేయించి కులం పేరుతో తనను దూషించారని సీఐపై ఎన్‌హెచ్ఆర్సీకి భార్గవ్ ఫిర్యాదు చేశారు. దీంతో సీఐపై ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎన్ హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News