రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో గడిచిన 24 గంటల్లో ఏపీలోని విజయనగరం, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిశాయి. రానున్న నాలుగు రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయి. అలాగే ఈ నెల 9న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.

Update: 2020-08-05 20:30 GMT

Tags:    

Similar News