స్మశాన వాటిక కాదు ఉక్రెయిన్ నగరం..

ఇది 10 వేల మంది నివాసం ఉండే ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ప్రాంతంలోని మరింకా నగరం.

Update: 2023-03-08 13:38 GMT

కీవ్: ఇది 10 వేల మంది నివాసం ఉండే ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ప్రాంతంలోని మరింకా నగరం. రష్యా క్షిపణుల ధాటికి ఈ ప్రాంతంలో ఇళ్లన్ని ధ్వంసమయ్యాయి. దీనిని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ట్వీట్ చేసింది. రష్యా నేరస్తులు దారుణాలకు స్మశాన వాటికను తలపిస్తుందని పేర్కొంది.

Tags:    

Similar News