గడ్డ కట్టే చలిలో జెండా ఎగరేసిన రియల్ హీరోస్.. (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో, ప్రధాని మోదీ ఈ నెల 2న ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రామాన్ని ప్రకటించారు..Latest Telugu News

Update: 2022-08-13 09:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో, ప్రధాని మోదీ ఈ నెల 2న 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రామాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా దేశమంతటా జెండా ఆవిష్కరణలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు లఢఖ్‌లో గడ్డ కట్టే చలిలో ఉండి 18,400 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా హల్ చల్ చేస్తుంది. 

Similar News