దాని కోసం నేను చావడానికైనా సిద్దమే: Vinesh Phogat

జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ వినేష్ ఫోగట్ సోమవారం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలో రెజ్లింగ్ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని,

Update: 2023-04-24 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ వినేష్ ఫోగట్ సోమవారం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలో రెజ్లింగ్ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని, ఆడ పిల్లలపై లైంగిక వేధింపులు ఉండవని హామీ ఇచ్చిన నేపథ్యంలో తాను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని వినేష్ ఫోగట్ సోమవారం తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన తెలుపుతూ ఫోగట్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More:ఢిల్లీ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న రెజ్లర్లు.. అసలు కారణం ఏంటి..? 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News