దున్నపోతు ప్రభుత్వం: నారా లోకేశ్

         రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు, మహిళలు, యువత 54 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. దున్నపోతు ప్రభుత్వంలో చలనం రావడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. రాజధాని విభజన నిర్ణయాన్ని జగన్ చెత్తబుట్టలో వేశారన్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని యువత 151 గంటల నిరాహారదీక్ష చేస్తున్నారని తెలిపారు. కాగా, వారి ఆరోగ్యం క్షీణిస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని నారా లోకేశ్ ట్విట్టర్ […]

Update: 2020-02-09 08:00 GMT

రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు, మహిళలు, యువత 54 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. దున్నపోతు ప్రభుత్వంలో చలనం రావడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. రాజధాని విభజన నిర్ణయాన్ని జగన్ చెత్తబుట్టలో వేశారన్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని యువత 151 గంటల నిరాహారదీక్ష చేస్తున్నారని తెలిపారు. కాగా, వారి ఆరోగ్యం క్షీణిస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Tags:    

Similar News