Varun Tej - Lavanya Tripati: : స్టార్ డైరెక్టర్‌తో వెడ్డింగ్ వీడియో ప్లాన్ చేసుకున్న

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి ప్రచారం జరుగుతుంది. ఈ నెల 9న హైదరాబాద్‌లో బంధుమిత్రులు, సినీ ప్రముఖుల మధ్య వీళ్లిద్దరి నిశ్చితార్థం జరగనుందని టాక్. అలాగే పెళ్లి వేడుక కూడా ఇప్పటి వరకు టాలీవుడ్

Update: 2023-06-03 13:20 GMT

దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి ప్రచారం జరుగుతుంది. ఈ నెల 9న హైదరాబాద్‌లో బంధుమిత్రులు, సినీ ప్రముఖుల మధ్య వీళ్లిద్దరి నిశ్చితార్థం జరగనుందని టాక్. అలాగే పెళ్లి వేడుక కూడా ఇప్పటి వరకు టాలీవుడ్ హిస్టరీలో కనీవినీ ఎరుగని రీతిలో జరిపించడానికి నాగబాబు సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం.కాగా వెడ్డింగ్ వీడియో‌ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ చేత చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆయన గతంలో నయనతార, విఘ్నేష్ పెళ్లి వేడుకలను కూడా చిత్రీకరించడం విశేషం. కాగా మొత్తానికి మెగా ఫ్యామిలీ గట్టిగానే ప్లాన్ చేస్తోంది.

Read more: నాకు క్యాన్సర్ వచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్

పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి బండారం బట్టబయలు.. ఫొటోలు వైరల్

Tags:    

Similar News