బట్టల్లేకుండా ఫోజులిచ్చిన సీనియర్ నటి Kasthuri Shankar

ఈ మధ్య కొందరు సీనియర్ హీరోయిన్లు కూడా వయస్సుతో పని లేకుండా అదే స్పీడ్‌తో హాట్ హాట్‌గా ఆకట్టుకుంటున్నారు.

Update: 2023-05-15 06:29 GMT

దిశ, సినిమా: ఈ మధ్య కొందరు సీనియర్ హీరోయిన్లు కూడా వయస్సుతో పని లేకుండా అదే స్పీడ్‌తో హాట్ హాట్‌గా ఆకట్టుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వారు గతంలో స్టార్లుగా ఊపేసినప్పుడు కూడా ఇంతలా చూపించలేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అందాలను ఆరబోస్తున్నారు. ఇలాంటి వారిలో Kasthuri Shankar ఒకరు. గతంలో అన్నమయ్య, భారతీయుడు లాంటి సినిమాల్లో నటించి, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో బుల్లితెరపై ‘ఇంటింటి గృహలక్ష్మి’ అనే సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయింది. అయితే గతంలో కస్తూరి శంకర్ నూలుపోగు లేకుండా, ఒక బిడ్డను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేసింది. అప్పట్లో అది ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.. కాగా మదర్స్ డే సందర్భంగా, ఆమె అదే ఫొటోను మరోసారి షేర్ చేసి, అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది.

Read more:

పడక గది శృంగారంలో మహిళల ఎనిమిది యాంగిల్స్..!

Samyuktha menon :తనలో అవి చిన్నగా ఉన్నాయని ఎగతాళి చేశారంటున్న సంయుక్త

ఆసుపత్రిలో బెడ్‌పై జబర్దస్త్ కమెడీయన్ రోహిణి.. చేతులెత్తేసిన డాక్టర్స్..

Tags:    

Similar News