Samyuktha menon :తనలో అవి చిన్నగా ఉన్నాయని ఎగతాళి చేశారంటున్న సంయుక్త

by Prasanna |
Samyuktha menon :తనలో అవి చిన్నగా ఉన్నాయని ఎగతాళి చేశారంటున్న సంయుక్త
X

దిశ, సినిమా: వరుస చిత్రాలతో హిట్ అందుకుని, టాలీవుడ్ లక్కీ గర్ల్‌గా నేమ్ క్రియేట్ చేసుకుంది సంయుక్త మీనన్. కాగా ఈ ముద్దుగుమ్మ కెరీర్ బిగెనింగ్‌లో కొన్ని అవమానాలను ఎదుర్కొన్నట్లు చెప్తూ.. ఓ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఇప్పటివరకు నేను 20 సినిమాల్లో నటించాను. ప్రతీ మూవీకి ముందు స్క్రీన్ టెస్ట్ చేస్తారు. అన్ని రకాల ఎమోషనల్స్‌ను నటించి చూపించా. మొదట్లో నా కళ్లు చిన్నగా ఉన్నాయని, ఆ కళ్లతో ఎక్స్‌ ప్రెషన్స్ ప్రదర్శించడం కష్టమని ఎగతాళి చేశారు. కానీ అవే కళ్లు ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాయి. ఇప్పుడు నా కళ్లే వాళ్లకు నచ్చుతున్నాయి’’ అని చెప్పుకొచ్చింది సంయుక్త.

Next Story