శాకుంతలంలో అల్లు అర్హ పాత్రపై స్పందించిన సమంత (వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రతిష్టాత్మక సినిమా శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

Update: 2023-03-25 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రతిష్టాత్మక సినిమా శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఐకాన్ స్టా్ర్ అల్లు అర్జున్ కూతురు అర్హ ఓ కీలక పాత్ర పోషించింది. అయితే, అర్హ పాత్రపై సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్హ పాత్రపై సమంత స్పందించారు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. పూర్తి వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.


Tags:    

Similar News