'Ravanasura' ఫస్ట్ సింగిల్ రిలీజ్!

మాస్ మహారాజ రవితేజ కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రజెంట్ లైనప్‌లో ఉన్న చిత్రాల్లో ముందు రిలీజ్ కాబోతున్న సినిమా 'రావణాసుర'

Update: 2023-02-06 12:03 GMT

దిశ, సినిమా: మాస్ మహారాజ రవితేజ కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రజెంట్ లైనప్‌లో ఉన్న చిత్రాల్లో ముందు రిలీజ్ కాబోతున్న సినిమా 'రావణాసుర'. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రంలో రవి తేజకు జోడిగా మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఫిబ్రవరి 6న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

Tags:    

Similar News