'#NTR30' కోసం భారీగా పెంచేసిన Rashmika Mandanna

వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక మందన్న.. టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్‌‌లో ఏకకాలంలో సినిమాలు చేస్తూ‌ కొంతకాలంగా బిజీ షెడ్యూల్ గడుపుతోంది.

Update: 2022-09-14 07:17 GMT

దిశ, సినిమా : వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక మందన్న.. టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్‌‌లో ఏకకాలంలో సినిమాలు చేస్తూ‌ కొంతకాలంగా బిజీ షెడ్యూల్ గడుపుతోంది. ఇదే క్రమంలో తాజాగా మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆమె తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'పుష్ప' సినిమాతో లభించిన క్రేజ్‌ను క్యాష్ చేసుకొనే పనిలో పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. విషయానికొస్తే.. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న '#NTR30'లో రష్మికను కథనాయికగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో నటించేందుకు తను ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేయగా.. కొరటాల అందుకు అంగీకరించినట్లు సమాచారం.

ఇవి కూడా చ‌ద‌వండి : 

మాస్ మహరాజ్ సరసన చాన్స్ కొట్టేసిన అనుపమ

హైదరాబాద్‌కు కేంద్రమంత్రి.. ప్రభాస్‌తో కీలక భేటీ

పూజా హెగ్డేపై సాయి పల్లవి ఫ్యాన్స్ ట్రోలింగ్



 


Tags:    

Similar News