బ్రేకింగ్.. కాసేపట్లో మీడియా ముందుకు Jr.NTR

దిశ, వెబ్‌డెస్క్: బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు అయింది. హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాల కారణం

Update: 2022-09-02 13:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు అయింది. హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాల కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో చివరి నిమిషంలో బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ రద్దు చేసుకుంది. కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడనుంది. కాగా రామోజీ ఫిల్మ ్ సిటీలో ఇవాళ సాయంత్రం బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగాల్సి ఉంది. దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ రాకపోవడంతో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ కూడా పాల్గొని మాట్లాడనున్నారు.

Also Read నందమూరి హరికృష్ణ జయంతి.. తండ్రిని గుర్తు చేసుకున్న 

Tags:    

Similar News