ఆ ప్రదేశంలో లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ఫుల్ ఎంజాయ్
మిస్టర్ సినిమాతో ఒక్కటైన టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ ‘లావణ్య త్రిపాఠి-మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి సుపరిచితమే.
దిశ, సినిమా: మిస్టర్ సినిమాతో ఒక్కటైన టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ ‘లావణ్య త్రిపాఠి-మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి సుపరిచితమే. ప్రస్తుతం వీరిద్దరు హిమాచల్ ప్రదేశ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. గత వారం నుంచి అక్కడి ప్రకృతి ఆస్వాదిస్తూ.. సందడి చేస్తున్నారు. ఈ వెకేషన్ కు సంబంధించి ఫొటోలు, వీడియోలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు.