'బ్రెస్ట్' చూపించేందుకు పోటీపడుతున్న శ్రీదేవి కూతుళ్లు.. 'బ్రా' లేకుండానే
దివంగత నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వి & ఖుషీ కపూర్.. అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్నారు. నెట్టింట తరచూ బోల్డ్ లుక్స్‌లో దర్శనమిస్తున్న ఈ స్టార్ కిడ్స్ రోజురోజుకీ మరింత రెచ్చిపోతున్నారు..Latest Telugu News
దిశ, సినిమా : దివంగత నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వి & ఖుషీ కపూర్.. అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్నారు. నెట్టింట తరచూ బోల్డ్ లుక్స్‌లో దర్శనమిస్తున్న ఈ స్టార్ కిడ్స్ రోజురోజుకీ మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవలే ఎల్లో కలర్ షార్ట్ గౌనులో ఎద అందాలను ఊపేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కించిన జాన్వి దారుణంగా ట్రోలింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే అక్క కన్నా తానేం తక్కువ కాదన్నట్లుగా మరోవైపు బ్రెస్ట్ షోతో మత్తెక్కిస్తోంది ఖుషీ కపూర్. తాజాగా స్ట్రాపీ ఫ్లోరల్ డ్రెస్ ధరించి అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో కనిపించిన ఖుషి ఆకర్షణీయమైన మేకప్‌తో నెటిజన్లను అట్రాక్ట్ చేసింది. అయితే తన లుక్స్‌కు ఫిదా అయిన అబ్బాయిలు.. ఇలా బ్రా ధరించకుండా వక్షోజాలను బహిర్గతపరచడం తమను డిస్ట్రబ్ చేస్తోందని సెక్సీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఖుషీ కపూర్ పలువురు స్టార్ కిడ్స్‌తో కలిసి 'ది ఆర్చీస్' సినిమా ద్వారా బాలీవుడ్ ఆరంగేట్రం చేస్తుండగా జోయా అక్తర్ హెల్మ్ చేసిన ఈ సిరీస్ 2023లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి :
రాత్రివేళ ఒంటరయ్యానంటూ.. బెడ్రూమ్ వీడియో షేర్ చేసిన అనసూయ (వీడియో)