పాపను కన్నది అందుకే Ranbir Kapoorపై Kangana సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. కాగా,తాజాగా ఈ ముద్దుగుమ్మ రణ బీర్ కపూర్‌పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

Update: 2023-07-31 04:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. కాగా,తాజాగా ఈ ముద్దుగుమ్మ రణ బీర్ కపూర్‌పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రణబీర్ కపూర్ నాకు ఇతర నెంబర్ల నుంచి కాల్స్, మెసేజెస్ చేసేవాడు. వాటన్నింటినీ నేను బ్లాక్ చేశాను. ఆ తర్వాత నా ఫోన్ , డివైస్ లన్నీ కూడా హ్యాక్ చేశాడు.. ఇక అతని పెళ్లి ఒక ఫేక్.

అతనికి పుట్టిన పాప సినిమాలు ప్రమోట్ చేసే సాధనం అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఎవరైనా సరే ఇంత అనైతికంగా ఉంటారా అని.. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటూ కంగనా తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: మరోసారి వార్తల్లో నిలిచిన Urvashi Rautela.. తనకు ఆయన అంటేనే ఇష్టమట.!

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News