Kajal Aggarwal : గౌతమ్‌కు కాజల్ రెండో భార్యనా?

కెరీర్ పీక్స్‌లో ఉండగానే తన స్నేహితుడైన గౌతమ్‌ను పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్.

Update: 2023-07-05 10:41 GMT

దిశ, సినిమా: కెరీర్ పీక్స్‌లో ఉండగానే తన స్నేహితుడైన గౌతమ్‌ను పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్. ఇటీవలే ఒక కొడుకుకు కూడా జన్మనిచ్చింది. ఈ క్రమంలో కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉండి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఇపుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆమె భర్త గౌతమ్ కిచ్లుకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఏమిటంటే కాజల్ కంటే ముందే గౌతమ్ ఒక స్టార్ హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిధ్ధమయ్యాడట. కానీ ఆ స్టార్ హీరోయిన్ గౌతమ్‌ను మోసం చేసిందట. దీంతో చాలా రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడట. అనంతరం కాజల్ తన జీవితంలోకి వెళ్లడంతో ఆ డిప్రెషన్ నుంచి కోలుకోగా.. చివరికి కాజల్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇందులో నిజం ఎతుందో తెలియదు కానీ, కాజల్ గౌతమ్‌కు రెండో భార్య అంటూ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More..

నా అందాలను ఎంజాయ్ చేస్తారు.. కానీ నన్ను గౌరవించరు  

Eesha Rebba : ఎల్లో డ్రెస్లో స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న ఈషా రెబ్బ

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News