‘కబ్జ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఒకటనుకుంటే మరొకటైంది
ఉపేంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘కబ్జ’. గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు ఆర్ చంద్రు దర్శకత్వం వహించాడు.
దిశ, సినిమా: ఉపేంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘కబ్జ’. గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు ఆర్ చంద్రు దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో కన్నడ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో శుక్రవారం రిలీజైంది. కలెక్షన్ల విషయానికొస్తే తొలిరోజు అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.13 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఫస్ట్ డే కన్నడ వెర్షన్లో రూ. 9 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకోగా.. హిందీలో కోటిన్నర కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు,తమిళ, వెర్షన్లో మరో కోటి కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మూవీ టీమ్ రూ.35 కోట్ల కలెక్షన్ టార్గెట్ అనుకున్నప్పటికీ కేవలం రూ.13 కోట్లు మాత్రమే వచ్చాయి.
Also Read...