సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. i BOMMA మూసివేయట్లేదు
దిశ, వెబ్‌డెస్క్ : సినీ లవర్స్‌కు ఎంతో ఇష్టమైనది ఐబొమ్మ తమ అభిమానులకు తీపి కబురు అందించింది.
దిశ, వెబ్‌డెస్క్ : సినీ లవర్స్‌కు ఎంతో ఇష్టమైనది ఐబొమ్మ తమ అభిమానులకు తీపి కబురు అందించింది. తాను తన సేవలను మూసి వేస్తున్నట్లు ప్రకటించడంతో ఐబొమ్మ ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. చాలా మంది మూసివేయకూడదంటూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఐబొమ్మ తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్తూ తన సేవలను ఇండియాలో పునం: ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మన మధ్యతరగతి ప్రజల వినోదం. మేము మా షట్ డౌన్ ప్లాన్లను ఉపసంహరించుకున్నామని తన సైట్లో తెలిపింది. అలాగే తమకు ఎంతో మంది మద్దతు తెలిపారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతు పోస్టు పెట్టింది. దీంతో సినీ ప్రేమికుల ఆనందం అంతా ఇంతా కాదు ఇక.