ఏమ్మా హెబ్బా మరీ ఇంతలా రెచ్చిపోవాలా..కుర్రాళ్ళంతా క్లీన్ బౌల్డ్

‘కుమారి 21 ఎఫ్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Update: 2024-05-02 08:21 GMT

దిశ,సినిమా: ‘కుమారి 21 ఎఫ్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఈమెదే ప్రధాన పాత్ర కావడంతో ఇందులో ఆమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. దీంతో ఈ ఒక్క మూవీతో యువతలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇకపోతే కుమారి 21 ఎఫ్ మూవీ తర్వాత ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు తగ్గాయి. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి పలు సినిమాల్లో నటించినా.. హెబ్బా ఖాతాలో సరైన హిట్ పడలేదు. దీంతో స్పెషల్ సాంగ్స్ కి ఓకే చెబుతోంది.

అయితే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన గ్లామర్ షో తో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని వంగిమరీ తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అవి ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హెబ్బా పటేల్ ధూంధాం మూవీ చేస్తోంది.

Similar News