Deepika Padukone: ఆ సినిమాలో పార్వతిగా దీపికా పదుకొణె!

Deepika Padukone to appearance As Parvati in Brahmastra 2| ప్రజెంట్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌ కలిసి నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సౌత్‌లోనూ అందరి దృష్టిని ఆకర్షించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన సినిమాలో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున

Update: 2022-07-19 09:33 GMT

దిశ, సినిమా: Deepika Padukone to appearance As Parvati in Brahmastra 2| ప్రజెంట్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌ కలిసి నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సౌత్‌లోనూ అందరి దృష్టిని ఆకర్షించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన సినిమాలో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో నటించారన్న సంగతి తెలిసిందే.

ఇక తాజా అప్‌డేట్ ప్రకారం 'బ్రహ్మాస్త్ర 2'లో దీపికా పదుకొణె పార్వతి పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. మొదటి భాగం 'శివ' కాగా రెండో భాగం 'మహాదేవ'లో పార్వతి పాత్ర కీలకం కాగా ఇందుకోసం దీపికను ఆల్రెడీ లాక్ చేశారని టాక్. ఇక 'మహాదేవ్'గా షారుఖ్ ఖాన్ కనిపిస్తారనే టాక్ ఉండగా.. సెప్టెంబర్‌లో విడుదల కానున్న 'బ్రహ్మాస్త్ర' గురించి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇది కూడా చదవండి: ఆయన కోసమే నగ్నంగా నటించాను.. యంగ్ బ్యూటీ


Tags:    

Similar News