Ajay Devgn : నా వ‌ల్లే ‘RRR’కు ఆస్కార్ వ‌చ్చింది.. బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్..

బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2023-03-25 06:15 GMT

దిశ, సినిమా: బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో చరణ్, తారక్‌తో పాటు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలకపాత్రలో కనిపించిన ’ఆర్ఆర్ఆర్’‌ ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యయనాన్ని రచించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజ‌య్‌.. ‘మీరు న‌టించిన సినిమాకు ఆస్కార్ రావ‌డం ఎలా అనిపించింది?’ అన్న ప్రశ్నకు ఫన్నీగా సమాధానమిచ్చాడు. ‘ఒకవేళ ‘నాటు నాటు’ పాటకు నేను డ్యాన్స్ చేసి ఉంటే కచ్చితంగా ఆస్కార్ వ‌చ్చేది కాదు’ అని నవ్వేశాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more:

RRR' విడుదలై నేటికి ఏడాది.. బద్దలు కొట్టిన రికార్డులు ఇవే!

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News