Sunny Leone : బోల్డ్ బ్యూటీ కొత్త మూవీ.. పోస్టర్ రిలీజ్

బాలీవుడ్ అందాల బ్యూటీ సన్నీలియోన్ గురించి ఎంత చెప్పిన తక్కువే.

Update: 2024-04-19 13:20 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ అందాల బ్యూటీ సన్నీలియోన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ ముద్దుగుమ్మకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాకుండా.. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అభిమానులు ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సినిమాలు సైతం చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మంచు మనోజ్ ‘కరెంటు తీగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

Tags:    

Similar News