Allu Arjun: రూ.10 కోట్ల డీల్‌ను తిరస్కరించిన అల్లు అర్జున్
Allu Arjun Declines 10 Crore Deal to Promote Liquor Brands| పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టాడు. ఈ క్రమంలో అతను అనేక పెద్ద పెద్ద బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి ఒప్పుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలోనే అల్లు అర్జున్ వద్దకు వచ్చిన ఓ ప్రముఖ గుట్కా, మద్యం బ్రాండ్
దిశ, వెబ్‌డెస్క్: Allu Arjun Declines 10 Crore Deal to Promote Liquor Brands| పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టాడు. ఈ క్రమంలో అతను అనేక పెద్ద పెద్ద బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి ఒప్పుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలోనే అల్లు అర్జున్ వద్దకు వచ్చిన ఓ ప్రముఖ గుట్కా, మద్యం బ్రాండ్ యొక్క రూ.10 కోట్ల డీల్‌ను తిరస్కరించారు. ఈ విషయాన్ని ప్రముఖ కాలమిస్ట్, ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రాకర్ మనోబాల విజయ బాలన్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ బ్రాండ్ ఎండార్స్మెంట్ల కోసం ₹7.5 కోట్లు వసూలు చేస్తున్నట్లు విజయ బాలన్ తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: జనాలు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు.. ఫేక్ వీడియోలపై నటి ఫైర్