నాలుగేళ్ల తర్వాత అదే జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న త్రిష ..

స్టార్ హీరోయిన్ త్రిష రీసెంట్‌గా ‘పొన్నియన్ సెల్వన్’ మూవీ సక్సెస్‌తో మళ్లీ రేసులోకి వచ్చేసింది. కొవిడ్ సహా పలు కారణాలతో కొంత కాలం గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు మళ్లీ సీరియస్‌గా సినిమాలు చేస్తోంది.

Update: 2023-05-12 10:16 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ త్రిష రీసెంట్‌గా ‘పొన్నియన్ సెల్వన్’ మూవీ సక్సెస్‌తో మళ్లీ రేసులోకి వచ్చేసింది. కొవిడ్ సహా పలు కారణాలతో కొంత కాలం గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు మళ్లీ సీరియస్‌గా సినిమాలు చేస్తోంది. కాగా తాజాగా ఇప్పుడు మొత్తం నాలుగైదు సినిమాల్లో కనిపించనుంది. రామ్ పార్ట్ వన్, లియో, శత్తురంగ్ వెట్టై-2తో పాటు ‘ది రోడ్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తుంది. దీంతో నాలుగేళ్ల క్రితం ఎంత స్పీడ్‌తో మూవీస్ చేసిందో ఇప్పడు మళ్లీ అదే వేగంతో పనిచేస్తుంది అంటున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి:

నా ఫస్ట్ క్రష్ ఆమె భర్తనే.. పిచ్చి పిచ్చిగా నచ్చాడు  

Tags:    

Similar News